(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.92. అధ్యాయః 092
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణార్జునసమాశ్రయాత్ లోకక్షయభీరుణా ప్రజాపతినా బ్రహ్మాణం ప్రతి ఉభయోః సాంయేన జయప్రార్థనా॥ 1 ॥
ఇంద్రేణ సకారణనిరూపణమర్జునస్యైవ జయే ప్రార్థితే బ్రహ్మేశానాభ్యాం తదంగీకారే దేవైర్హర్షాత్పుష్పవర్షణం॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-92-0x(5054)(59530)
ప్రజాపతిస్తు తం దృష్ట్వా దేవభాగం సమాగతం।
అబ్రవీత్తు తతో రాజన్పశ్యతో వై స్వయంభువః॥ 8-92-1(59531)
ఉభావతిరథౌ శూరావుభౌ దృఢపరాక్రమౌ।
ఉభౌ సదృశకర్మాణౌ వజ్రిచక్రాయుధౌపమౌ॥ 8-92-2(59532)
అహో బత మహద్యుద్ధం కర్ణార్జునసమాగమే।
భవిష్యతి మహాఘోరం వృత్రవాసవయోరివ॥ 8-92-3(59533)
ప్రజాపతిరథోక్త్వైవం స్వయంభువమచోదయత్।
సమోఽస్తు విజయః కామముభయోర్నరసింహయోః॥ 8-92-4(59534)
కర్ణార్జునవివాదేన మా నశ్యేదఖిలం జగత్।
స్వయంభో బ్రూహి తద్వాక్యం సమోఽస్తు విజయోఽనయోః॥ 8-92-5(59535)
ఏవముక్తస్తు భగవాంజయే తాభ్యామనిశ్చితే।
ఇత్యబ్రవీన్మహారాజ మహాబ్రహ్మా ప్రజాపతిం॥ 8-92-6(59536)
ద్వావప్యేతౌ హి కృతినౌ ద్వావప్యతిబలోత్కటౌ।
భవిష్యత్యనయోర్యుద్ధం త్రైలోక్యస్య భయావహం॥ 8-92-7(59537)
తతః ప్రజాపతిం తత్ర సహస్రాక్షోఽభ్యచోదయత్।
విజయో ధ్రువ ఏవాస్తు పాండవస్య మహాత్మనః॥ 8-92-8(59538)
మనస్వీ బలవాఞ్శూరః కృతవిద్యస్తపోధనః।
విభర్తి చ మహాతేజా ధనుర్వేదమశేషతః॥ 8-92-9(59539)
పార్థః సర్వగుణోపేతో దేవకార్యమిదం యతః।
క్లిశ్యంతే పాండవా నిత్యం వనవాసాదిభిర్భృశం॥ 8-92-10(59540)
సంపన్నస్తపసా చైవ పర్యాప్తః పురుషర్షభః।
అతిక్రామేచ్చ మాహాత్ంయాద్దిష్టమప్యవిచారయన్॥ 8-92-11(59541)
అతిక్రమే చ లోకానామభావో నియతో భవేత్।
నావస్థానం చ పశ్యామి క్రుద్ధయోః కృష్ణయోః క్వచిత్॥ 8-92-12(59542)
స్రష్టారౌ జగతశ్చైతౌ తతశ్చ పురుషర్షభౌ।
నరనారాయణావేతౌ పురాణావృషిసత్తమౌ॥ 8-92-13(59543)
అనియంయౌ నియంతారౌ జగతః పురుషర్షభౌ।
[నైతయోస్తు సమః కశ్చిద్దివి వా మానుషేషు వా॥ 8-92-14(59544)
అనుగంయాస్త్రయో లోకాః సహ దేవర్షిచారణైః।
సర్వదేవగణాశ్చాపి సర్వభూతాని యాని చ।
అనయోస్తు ప్రభావేన వర్తతే నిఖిలం జగత్॥] 8-92-15(59545)
కామం తు సుకృతాఁల్లోకానాప్నోతు పురుషర్షభః।
కర్ణో వైకర్తనః శూరో విజయస్త్వస్తు కృష్ణయోః॥ 8-92-16(59546)
వసూనాం సమలోకత్వం మరుతాం వాసమాప్నుయాత్।
సహితో ద్రోణభీష్మాభ్యాం నాకపృష్ఠే మహీయతాం॥ 8-92-17(59547)
`క్లేశితో హి వనే పార్థో దిర్ఘకాలం పితామహ।
తస్మాదేష జయేద్యుద్ధే తపసాఽభ్యధికోఽర్జునః॥ 8-92-18(59548)
పూర్వం భగవతా ప్రోక్తః కృష్ణయోర్విజయో ధ్రువః।
తత్తథాస్తు నమస్తేఽస్తు ప్రమో బ్రూహి పితామహ॥ 8-92-19(59549)
తత్సహస్రాక్షవచనం నిశంయ భగవాన్ప్రభుః।
నోవాచ తజ్జయం తుల్యం తయోః కర్ణకిరీటినోః॥ 8-92-20(59550)
తస్మాదాశాం గతః శక్రస్తూష్ణీంభూతే పితామహే।
విజయః పాండవేయస్య కర్ణస్య చ వధో భవేత్॥ 8-92-21(59551)
బ్రహ్మేశానౌ తతో వాక్యమూచతుర్భువనేశ్వరం।
విజయో ధ్రువ ఏవాస్తు పాండవస్య మహాత్మనః॥ 8-92-22(59552)
మనస్వీ జయతాం శూరః కృతవిద్యస్తపోధనః।
బిభర్తి చ మహాతేజా ధనుర్వేదమశేషతః॥ 8-92-23(59553)
అతిక్రామేచ్చ మాహాత్ంయాద్దిష్టమప్యవిచారయన్।
అతిక్రమే చ లోకానామభావో నియతో భవేత్॥ 8-92-24(59554)
న చ విద్మ హ్యవస్థానం క్రుద్ధయోః కృష్ణయోః క్వచిత్।
స్రష్టారౌ జగతశ్చైవ సతశ్చ పురుషర్షభౌ॥ 8-92-25(59555)
కామం తు సుకృతాఁల్లోకాన్ప్రాప్నోత్వేష పరంతపః।
కర్ణో వైకర్తనః శూరో విజయస్తు నరే ధ్రువః॥ 8-92-26(59556)
తథోక్తే దేవదేవాభ్యాం సహస్రాక్షోఽబ్రవీద్వచః।
ఆమంత్ర్య సర్వభూతాని బ్రహ్మేశానానుశాసనాత్॥ 8-92-27(59557)
శ్రుతం భవద్భిర్యత్ప్రోక్తం భగవద్భ్యాం జగద్ధితం।
తత్తథా వ్యేతు తే రోగః శమాప్నుత విమన్యవః॥ 8-92-28(59558)
ఇతి శ్రుత్వేంద్రవచనం సర్వభూతాని మానిష।
విస్మితాన్యభవన్రాజన్పూజయాంచక్రిరే తదా।
నోచుస్తదా జయం తుల్యం తయోః పురుషసింహయోః॥ 8-92-29(59559)
వ్యసృజంశ్చ సుగంధీని పుష్పవర్షాణి హర్షితాః।
నానారూపాణి విబుధా దేవతూర్యాణ్యవాదయన్॥ 8-92-30(59560)
దిదృక్షవశ్చాప్రతిమం ద్వైరథం నరసింహయోః।
విస్మయోత్ఫుల్లనయనా నాన్యా బుబుధిరే క్రియాః॥ ॥ 8-92-31(59561)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ద్వినవతితమోఽధ్యాయః॥ 92 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-92-11 దిష్టమపి దైవవిహితమపి॥
8-92-92 ద్వినవతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.